దేశంలో అత్యంత ఖరీదైన దున్నపోతు గురించి విన్నారా? అవును రాజస్థాన్ అజ్‌మేర్‌లో ఇటీవల నిర్వహించిన పుష్కర్‌లో ఈ దున్నపోతు గురించి ప్రపంచానికి తెలిసింది. దీని పేరు 'భీమ్'. 14 అడుగుల పొడవు, 1500 కిలోల బరువు ఉన్న ఈ దున్నపోతు విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.24 కోట్లు. షాక్ అయ్యారా? ఇంకా దీని ప్రత్యేకతలు చూడండి.
వీర్యం కోసం..
ఈ 'భీమ్' వీర్యంతో దాని యజమాని అర్వింద్ జంగిడ్ ఏడాదికి రూ.2 కోట్లు సంపాదిస్తున్నారు. 14 ఫీట్ల పొడవు, 6 అడుగుల ఎత్తుండే ఈ భారీ దున్న వీర్యంతో పుట్టిన గేదెలు పెద్దయ్యాక రోజుకు 20-30 లీటర్ల పాలు ఇస్తున్నాయట.
అందుకే ఈ దున్నపోతు వీర్యానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. దేశ, విదేశాల నుంచి ఈ వీర్యం కోసం ఆర్డర్లు వస్తున్నాయట. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ దున్నపోతును అమ్మే ప్రసక్తే లేదని యజమాని చెబుతున్నారు.
ఏం తింటుంది?
అయితే భీమ్ రోజూ కేజీ నెయ్యి, అరకేజీ వెన్న, 200 గ్రా. తేనె, 25లీ. పాలు, కేజీ జీడిపప్పు తింటుందట. దీని తిండి, ఇతర అవసరాలకు నెలకు రూ.2 లక్షలు ఖర్చవుతాయని అర్వింద్ తెలిపారు.
Also Read: PMGKAY Scheme Extended: కేంద్రం శుభవార్త.. 2022 మార్చి వరకు వారికి రేషన్ ఫ్రీ!
Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
Also Read: Primary Health Care: ఆ 13 రాష్ట్రాల్లో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ.. జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Also Read: Farm Laws Repeal: వ్యవసాయ చట్టాల రద్దుకు కేబినెట్ ఆమోదం.. తొలిరోజే సభకు!
Also Read: Whatsapp Message Delete: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెసేజ్ డిలీట్ చేయాలా? అయితే ఇక బేఫికర్!
Also Read: Corona Cases: దేశంలో 537 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్
Also Read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి