KTR On TDP : చంద్రబాబు మైలేజీ పెంచుతున్న బీఆర్ఎస్ అగ్రనేతలు - టీడీపీ విజయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారా ?

Telangana Politics : తెలుగుదేశం పార్టీ అంటే చిరాకుపడే బీఆర్ెస్ ముఖ్య నేతలు ఈ మధ్య టీడీపీ జపం చేస్తున్నారు. పదే పదే పొగుడుతున్నారు. కారణం ఏమిటి ?

KTR is praising TDP Why :   తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేసిందని కేటీఆర్ మీడియా ముందు చెప్పారు. నిజానికి ఈ విషయాన్ని టీడీపీ కూడా చెప్పుకోవడం లేదు. నిజామా తాము ఇంత విజయం సాధించామా

Related Articles