Election Code Responsibilities of CM : ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే పేరుకే ముఖ్యమంత్రి - అధికారాలు నిల్ ! ఆపద్ధర్మ సీఎం ఏం చేయవచ్చు ?

ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే పేరుకే ముఖ్యమంత్రి - అధికారాలు నిల్ !
Election Code : ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ముఖ్యమంత్రి కూడా నామమాత్రమే . కేబినెట్ భేటీ, సమీక్షలు నిర్వహించడానికి కూడా అవకాశం ఉండదు. మరి ముఖ్యమంత్రి ఏం చేయవచ్చు ?
Chief Minister also be nominal the Election Code comes into force : నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పని చేశా.. ఇక కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ్టి నుంచి పీసీసీ అధ్యక్షునిగా పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి

