Tips For Curly Hair : కర్లీ హెయిర్‌తో చిక్కులా? ఇలా దూరం చేసుకోండి..

ప్రతికాత్మక చిత్రం (Image Source : Pexels)
రింగు రింగుల జుట్టును కొన్ని చిట్కాలతో ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.
మృదువైన, సిల్కీ జుట్టు కంటే.. రింగు రింగుల జుట్టు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రకమైన జుట్టు కలిగిన వారికి జుట్టు తక్కువగా ఉన్నా సరే.. ఒత్తుగా ఉన్నట్లు భ్రమని కలిగిస్తుంది. ఇంత మంచి

