సప్లిమెంట్స్, టానిక్స్ ఎక్కువగా వాడేస్తున్నారా? అయితే జాగ్రత్త!

మెడిసిన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా? (Image Source : Pexels)
ఆరోగ్యానికి మంచిదని కొందరు వైద్యుని సలహా తీసుకోకుండా సప్లిమెంట్స్, టానిక్స్ వాడేస్తారు. ఎలాంటి నష్టం లేదు కదా అని కంటిన్యూ చేస్తారు. అలా చేయడం ప్రమాదమంటున్నారు నిపుణులు.
సరైన సమయంలో భోజనం చేయకపోవడం, ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది జీర్ణసమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిని సరైన, సహజమైన పద్ధతుల్లో దూరం చేసుకోవడం మానేసి.. మార్కెట్లలో దొరికే సప్లిమెంట్లను,

