నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) మెకానికల్ మరియు సివిల్ ఇంజనీరింగ్‌లో 15 ఎగ్జిక్యూటివ్ (హైడ్రో) ఉద్యోగాల నియామక ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 30. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ careers.ntpc.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


NTPC ఎగ్జిక్యూటివ్ ఖాళీ 2021 వివరాలు ఇలా ఉన్నాయి. 


పోస్ట్: ఎగ్జిక్యూటివ్ (హైడ్రో)


ఖాళీల సంఖ్య: 15


పే స్కేల్: 60,000/-(నెలకు)


ఏ విభాగంలో ఎవరికి ఎన్ని పోస్టులు కేటాయించారంటే...


మెకానికల్


UR: 04


EWS: 0


OBC: 01


SC: 0


మొత్తం: 05


సివిల్


UR: 06


EWS: 01


OBC: 02


SC : 01


మొత్తం: 10


NTPC ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 అర్హత: అభ్యర్థి కనీసం 60శాతం మార్కులతో మెకానికల్/సివిల్ ఇంజనీరింగ్‌లో B.E./B.Tech పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా ఒక సంవత్సరం పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు


దరఖాస్తు ఫీజు
నెట్-బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా చలాన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 


GEN/OBC/EWS అభ్యర్థులు చెల్లించాల్సిన ఫీజు : రూ. 300/-


SC/ST/PWD/XSM అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అసరం లేదు. 


ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి, అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు careers.ntpc.co.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


NTPC ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2021 ముఖ్యమైన తేదీలు:


ఆన్‌లైన్ దరఖాస్తు ఎప్పటి నుంచి తీసుకుంటుంది: నవంబర్ 16, 2021


ఆన్‌లైన్ దరఖాస్తు పంపించేందుకు చివరి తేదీ: నవంబర్ 30, 2021


ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబర్ 30, 2021


Also Read: Job Alert: నెలకు 14 రోజులే పని ... రోజుకు రూ. 59 వేల జీతం... ఏం ఉద్యోగమో తెలుసా..!


Also Read: ఈ కోర్సులు నేర్చుకునే వారు భవిష్యత్ లో దూసుకుపోవచ్చు.. ఉద్యోగం మీకే ముందు వచ్చే ఛాన్స్


Also Read: National Employment Policy: వాట్ ఈజ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ.. త్వరలో నిపుణుల కమిటీ


Also Read: New Courses: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం