ABP  WhatsApp

ICMR on Covid Vaccine: బూస్టర్ డోస్ అవసరమా? ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే?

ABP Desam Updated at: 21 Nov 2021 07:54 PM (IST)
Edited By: Murali Krishna

దేశంలో బూస్టర్ డోస్ ఆవశ్యకతపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది.

బూస్టర్ షాట్ అవసరమా?

NEXT PREV

దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్‌పై పెద్ద చర్చే నడుస్తోంది. కొంతమంది వేసుకుంటే మంచిదని, మరికొందరు రెండు డోసులు వేసుకున్నాం.. మరొకటి కూడానా? మా వల్ల కాదు అంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో బూస్టర్ షాట్ ఆవశ్యకతపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పష్టత ఇచ్చింది. 


ఏం చెప్పిందంటే?


శాస్త్రీయ ఆధారాల ప్రకారం బూస్టర్ షాట్ కచ్చితంగా తీసుకోవాలని ఎక్కడా లేదని ఐసీఎంఆర్‌లో అంటురోగాల విభాగం హెడ్ డా. సమీరన్ పాండా తెలిపారు. ప్రజా ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యమని ఆయన అన్నారు.






శాస్త్రీయ ఆధారాలు, ఎన్‌టీఏజీఐ చెప్పే వాటినే ఆరోగ్యశాఖ అమలు చేస్తుంది. ఏదైనా పాలసీ తీసుకోవాలంటే ఈ రెండు చేసే సూచనలు కీలకం. ముఖ్యంగా శాస్త్రీయ ఆధారాలు ఉంటేనే ఇలాంటి పాలసీలు తీసుకుంటాం. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎక్కడా శాస్త్రీయ ఆధారాలు లేవు.                                                          - డా. సమీరన్ పాండా, అంటురోగాల విభాగం హెడ్, ఐసీఎంఆర్

బూస్టర్ డోసుల కంటే దేశంలోని 80 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతానికి ఈ అవసరమే ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల కరోనా నుంచి మరింత రక్షణ వస్తుందన్నారు.


Also Read: Indian National Flag: 15 వేల ఫీట్ల ఎత్తులో 76 అడుగుల మువ్వన్నెల జెండా


Also Read: Rajasthan Cabinet Shuffle: రాజస్థాన్‌లో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ.. కీలక మార్పులు ఇవే!


Also Read: INS Visakhapatnam: నౌకాదళ విధుల్లో చేరిన 'ఐఎన్ఎస్ విశాఖపట్నం'.. ఇక చైనాకు దడ తప్పదు!


Also Read: Farm Laws Repeal: సాగు చట్టాలపై భాజపా షాకింగ్ కామెంట్స్.. కావాలంటే మళ్లీ తీసుకొస్తారట!


Also Read: Rajasthan Cabinet Reshuffle: రాజస్థాన్‌లో కొత్త కేబినెట్.. పైలట్ వర్గానికే పెద్ద పీట.. 12 కొత్త ముఖాలు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 10,488 మందికి కరోనా, 313 మంది మృతి


Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి




Published at: 21 Nov 2021 07:53 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.