కేంద్ర‌పాలిత ప్రాంతం ల‌ద్దాఖ్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. హాన్లే వ్యాలీలో 15 వేల అడుగుల అత్యంత ఎత్త‌యిన ప్ర‌దేశంలో 76 అడుగుల పొడవుగ‌ల‌ జాతీయ ప‌తాకాన్ని ఎగురవేశారు. ఇండియ‌న్ ఆర్మీ, ఫ్లాగ్ ఫౌండేష‌న్ క‌లిసి ఈ జాతీయ ప‌తాకాన్ని రూపొందించారు. 






ఇండియ‌న్ ఆర్మీలోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. గత ఏడాది లద్దాఖ్, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఇప్పటికే భారత్‌కు సరిహద్దు సమస్యలు నెలకొన్నాయి. మన భూభాగాన్ని చైనా దురాక్రమణ చేసేందుకు ప్రయత్నించగా భారత్ అడ్డుకుంటోంది. ఈ సమస్యలపైనే త్వరలో రెండు దేశాల సైనికాధికారులు మరోసారి చర్చించనున్నారు.


Also Read: Rajasthan Cabinet Shuffle: రాజస్థాన్‌లో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ.. కీలక మార్పులు ఇవే!


Also Read: INS Visakhapatnam: నౌకాదళ విధుల్లో చేరిన 'ఐఎన్ఎస్ విశాఖపట్నం'.. ఇక చైనాకు దడ తప్పదు!


Also Read: Farm Laws Repeal: సాగు చట్టాలపై భాజపా షాకింగ్ కామెంట్స్.. కావాలంటే మళ్లీ తీసుకొస్తారట!


Also Read: Rajasthan Cabinet Reshuffle: రాజస్థాన్‌లో కొత్త కేబినెట్.. పైలట్ వర్గానికే పెద్ద పీట.. 12 కొత్త ముఖాలు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 10,488 మందికి కరోనా, 313 మంది మృతి


Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి