Fake Politics : రాజకీయాలకు ఫేక్ వైరస్ - అరికట్టే వ్యవస్థే లేదా ?

Political News : ఫేక్ వార్తలతో రాజకీయాలు భ్రష్టుపట్టిపోతున్నాయి. ఈసీ సహా ఎవరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. రాను రాను రాచపుండుగా మారిపోతున్నా చర్యలు తీసుకోలేకపోతున్నారు.

Politics With fake Face :  భారత అత్యున్నత ప్రజాస్వామ్యం అని ఎందుకు అంటామంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందనే.  భారత ప్రజాస్వామ్యానికి ఎన్ని రకాల అవలక్షణాలు ఉన్నా ప్రజల చైతన్యంతో ఎప్పటికప్పుడు

Related Articles