Telangana Congress Majlis Friendship : మజ్లిస్‌కు కాంగ్రెస్ లొంగిపోతోందా ? గట్టి అభ్యర్థిని నిలబెట్టదా ?

Telangana Politics : మజ్లిస్‌కు అనుకూలంగా హైదరాబాద్ అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మజ్లిస్‌తో లోపాయికారీగా ఒప్పందాల్ని చేసుకోవడమే మంచిదని భావిస్తున్నారు.

Congress is likely to finalize Hyderabad candidate in favor of Majlis : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయలేకపోయారు. ఇందులో కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ కూడా ఉంది. నిజానికి

Related Articles