Elections 2024 : హైదరాబాద్ టు ఏపీ వరుస కట్టిన ఓటర్లు - హైదరాబాద్‌లో అత్యల్ప ఓటింగ్ తప్పదా?

Voters Journy : హైదరాబాద్ లో ఉండే ఏపీ వాసులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ లో పోలింగ్ పర్సంటేజీ మరీ తగ్గిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Loksabha Elections 2024 :  సాధారణంగా  సంక్రాంతి సీజన్  వస్తే బస్సు, రైళ్లు కిటకిటలాడిపోతూంటాయి. హైదరాబాద్ నుంచి ఏపీకి కొన్ని వందల ప్రత్యేక బస్సులు పెట్టినా కొరత తీరదు. కానీ ఇప్పుడు ఓట్ల పండుగకు ఏపీ

Related Articles