మేనత్త.. అల్లుడు ఇద్దరు చాలా సీరియస్ గా లవ్ చేసుకున్నారు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా కలిశారు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. మరో మూడు నెలల్లో ఓ బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. అయితే ఇంతలోనే వారి ప్రేమ కథ విషాదంలోకి వెళ్లింది.


మధ్యప్రదేశ్​లోని సిహావల్ లో యువకుడు తన మేనత్తను లవ్ చేశాడు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు.  ఆమె కూడా అల్లుడిని ప్రేమించింది. సంవత్సరం నుంచి  వారి మధ్య ప్రేమ నడుస్తోంది. ఈ క్రమంలోనే వారిద్దరూ సన్నిహితంగా మెలిగారు.  అత్త గర్భం దాల్చింది.


Also Read: Guntur Murders: గుంటూరు జిల్లాలో దారుణం.. తల్లీకుమార్తెను కత్తితో పొడిచి చంపిన దుండగుడు


Uthra Murder Case: పాముతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంట్రస్టింగ్ కేసు ఇది


ఆమెకు ఆరో నెల వచ్చింది. ఈ సమయంలోనే మేనత్త-అల్లుడి ప్రేమ కథ ఇంట్లో తెలిసింది. ఈ విషయం తెలియగానే.. వెంటనే ఇంటికి వచ్చాడు.  ఇంట్లో వాళ్లు అతనికి వద్దు అని చెప్పే ప్రయత్నం చేశారు.  కుటుంబ సభ్యులను బతిమిలాడుకున్నారు. ఎంత ప్రయత్నించినా.. కుటుంబ సభ్యులు వారి వివాహానికి ఒప్పుకోలేదు. 


Also Read: Vishing Fraud: మోసగాళ్ల సరికొత్త టెక్నిక్ ‘విషింగ్’... ఈ విషయాలు తెలుసుకుంటే మీరు చాలా సేఫ్..!


Hindupuram Road Accident: పెళ్లింట విషాదం.. నాలుగు రోజుల్లో వివాహం... ఇంతలో ఘోరప్రమాదం


ఇద్దరూ శుక్రవారం రాత్రి  ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. కలిసి బతకలేమనుకున్నాప్పుడు.. కలిసే చనిపోవాలని నిర్ణయించుకున్నారు.  దగ్గరలో ఉన్న సోన్​ నది వంతెనపైకి ఎక్కారు. అక్కడి నుంచి దూకారు. అటుగా వెళ్తున్న కొంతమంది నది ఇసుక తిన్నెలపై పడి ఉన్న జంటను చూశారు.  పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని.. దగ్గరలోని హస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అమేలియాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. 


Also Read: SI Bhavani Suicide: విజయనగరంలో మహిళా ఎస్సై సూసైడ్... పోలీసు ట్రైనింగ్ హాస్టల్లో ఉరివేసుకున్న భవానీ... కారణాలపై పోలీసులు ఆరా


Vaccination Duping: వ్యాక్సిన్ వేసుకుంటే బ్యాంక్ ఖాతాల్లో నగదు... మోసానికి తెర లేపిన సైబర్ నేరగాళ్లు.. ఇద్దరు అరెస్టు


Madhya Pradesh Crime: భార్యపై అనుమానంతో జననాంగానికి కుట్లు.. మధ్యప్రదేశ్‌లో దారుణం