By: Sheershika | Updated at : 16 Oct 2024 06:08 PM (IST)
పర్సనల్ లోన్ కోసం నాలుగు మెరుగైన కారణాలు ( Image Source : Other )
Personal loan can meet immediate financial needs : మీ అత్యవసర ఖర్చులను నిర్వహించుకొనుటకు ఒక ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ ఎంచుకొనుటకు 4కారణాలు చెప్పుకోవచ్చు. ఈనాటి వేగవంతమైన ప్రపంచములో, ఏ క్షణములో అయినా అనుకోని ఖర్చులు రావచ్చు. అది వైద్యఅత్యవసరాలు, అకస్మాత్ మరమ్మత్తులు లేదా చివరి-నిమిషం ప్రయాణ ప్రణాళికలు ఏవైనా కావచ్చు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఆర్ధిక ఒత్తిడి కలుగుతుంది. అలాంటప్పుడే ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ప్రాణరక్షకి అవుతుంది. ఈ త్వరిత మరియు యాక్సెసబుల్ లోన్ ఎంపిక ఎలాంటి హూప్స్ దాటే అవసరం లేకుండా లేదా సుదీర్ఘమైన వేచిఉండే సమయాలు లేకుండా మీరు మీ అత్యవసర ఖర్చులను నిర్వహించుకునే అవకాశం ఇస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టా పర్సనల్ లోన్ తో మీరు అతితక్కువగా 30 నిమిషాల నుండి 4 గంటలలోపు నిధులను పొందవచ్చు. ఈ వేగవంతమైన ప్రక్రియ మీరు అత్యవసర పరిస్థితులను సౌకర్యవంతంగా, ఖర్చుల గురించి దిగులు పడకుండా నిర్వహించుకోవచ్చు. తక్షణ నిధులు అవసరం అయినప్పుడు ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ ఎంచుకోవడం తెలివైన పని అనటానికి నాలుగు కారణాలను చూద్దాం.
1. నిధులకు త్వరిత యాక్సెస్
ఒక క్విక్ లోన్ యాప్ యొక్క ముఖ్యమైన ఉపయోగాలలో ఒకటి మీరు నిధులనుపొందగలిగే వేగము. బ్యాంకులు లేదా ఇతర ఆర్ధిక సంస్థల నుండి సంప్రదాయికమైన ఋణాలకొరకు సుదీర్ఘమైన ఆమోద ప్రక్రియ ఉంటుంది. డాక్యుమెంట్ ధృవీకరణ నుండి క్రెడిట్ చెక్స్ వరకు, వేచి
ఉండటం అనేది అంతులేకుండా ఉంటుంది. కాని ఒన ఇన్స్టెంట్ లోన్ తో, మీరు ఆమోదించబడినమొత్తాన్ని మీ బ్యాంక్ ఖాతాలోకి కేవలం కొన్ని గంటలు లేదా మహా అయితే 24 గంటలలోపు అందుకోగలరు.
బజాజ్ ఫైనాన్స్ నుండి Insta Personal Loan ముందుగా-ఆమోదించబడిన ఆఫర్లు అందిస్తాయికాబట్టి, ప్రక్రియ వేగవంతం అవుతుంది మరియు మీకు కావలసిన నిధులు త్వరితంగా అందుకోవచ్చు. మొత్తం ప్రక్రియ ఎలాంటి అంతరాయాలు లేనిదిగా మరియు సమర్థవంతమైనదిగా తయారుచేయబడింది, తద్వారా వేచిఉండేందుకు ఎలాంటి అనవసరమైన ఒత్తిడి లేకుండా మీరు అత్యవసర ఖర్చులను కవర్ చేసుకోగలుగుతారు. మీకు డబ్బు వైద్య అత్యవసరాలకు కొరకైనా లేదా ఒక విరిగిన గృహోపకరణము యొక్క మరమ్మత్తును కవర్ చేయటానికి కావలసినా, ఒక ఇన్స్టెంట్ లోన్ మీకు కావలసినప్పుడు నిధులను అందించగలదు.
2. కనీస డాక్యుమెంటేషన్ మరియు సమస్యలు-లేని దరఖాస్తు
ఎవరైనా ఒక లోన్ కొరకు దరఖాస్తు చేయటానికి సందేహించుటకు ఉన్న కారణాలలో ప్రధానమైనది భయంకరమైన కాగితం పని. ఒక పర్సనల్ లోన్ తో, ఇకపై ఇది సమస్య కాదు. మీ ఐడి రుజువు, చిరునామా రుజువు, మరియు ఆదాయ వివరాల వంటి కొన్ని ఆవశ్యక దస్తావేజులతో మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు. చాలామంది ఋణదాతలు ప్రక్రియను సులభతరం చేశారు. దీనితో మీ అర్హతను
నిర్ణయించుటకు కేవలం కొన్ని ప్రాథమిక వివరాలు మాత్రమే అవసరం అవుతుంది. మొత్తం ప్రక్రియను ఆన్లైన్ లో పూర్తి చేయవచ్చు, తద్వారా ఇది మీరు భౌతికంగా ఒక బ్యాంకుకు లేదా ఆర్థిక సంస్థకు వెళ్ళే ఇబ్బంది నుండి కాపాడుతుంది. ఎలాంటి దుర్భరమైన పత్రాలు లేవు, పొడవైన క్యూలు లేవు – కేవలం సరళమైన, స్ట్రీమ్లైన్ చేయబడిన అనుభవం మాత్రమే ఉంటుంది. బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టా పర్సనల్ లోన్ తో, ఎంపిక చేయబడిన ప్రస్తుత వినియోగదారులు ఆదాయ రుజువు లేదా బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయవలసిన పని లేకుండా నిధులు పొందగలరు.
3. అనువైన తిరిగిచెల్లింపు ఎంపికలు
ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ ప్రాచుర్యం పొందిన ఎంపిక కావడములో మరొక కారణం దీని అనువైన తిరిగిచెల్లింపు విధానము. మీరు మీ ఆర్ధిక పరిస్థితికి ఉత్తమంగా సరిపోయే లోన్ కాలపరిమితిని ఎంచుకోవచ్చు. దీనితో తిరిగిచెల్లింపు మరింత నిర్వహణీయం అవుతుంది. ఋణదాతలు సాధారణంగా కొన్ని నెలల నుండి రెండు సంవత్సరాల వరకు ఉండే కాలపరిమితులను అందిస్తారు, దీనితో మీరు తిరిగిచెల్లింపును సౌకర్యవంతమైన నెలవారి వాయిదాలుగా (ఈఎంఐలు) విడదీయవచ్చు. బజాజ్ ఫైనాన్స్ నుండి ఇన్స్టా పర్సనల్ లోన్ తో, వినియోగదారులు 63 నెలల వరకు తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంచుకోవచ్చు.తిరిగిచెల్లింపు మొత్తము లేదా కాలపరిమితి గురించి ఖచ్ఛితంగా తెలియని వారు, ఇన్స్టా పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగిస్తే, మీ ఫైనాన్స్ లను సులభంగా ప్రణాళిక చేసుకోవచ్చు. ఈ సాధనం
ఋణ మొత్తము, వడ్డీ రేటు మరియు మీరు ఎంచుకునే కాలపరిమితి ఆధారంగా నెలవారి ఈఎంఐనుఅంచనా వేయుటకు సహాయపడుతుంది. దీనితో మీరు ఏమి ఆశించవచ్చు మరియు మీ క్యాష్ ఫ్లో ను ఎలా నిర్వహించుకోవాలి అనేదానిపై స్పష్టమైన అవగాహన వస్తుంది.
4. ఎలాంటి కొల్లాటరల్ అవసరం లేదు
గృహ ఋణాలు లేదా కార్ ఋణాల వంటి ఇతర ఋణాల రకాల మాదిరిగా కాకుండా, ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ కొరకు ఎలాంటి కొల్లాటరల్ అందించవలసిన పని లేదు. అంటే మీరు మీ ఆస్తులను– ఆస్తి, బంగారు లేదా పెట్టుబడుల వంటివి - తనఖా పెట్టవలసిన పనిలేదు. ఇది ఒక అసురక్షితమైన ఋణము,
అందువలన ఇది ఎక్కువమంది ఋణగ్రహీతలకు అందుబాటులోకి వస్తుంది, ముఖ్యంగా అందించుటకు అధిక-విలువ ఆస్తులు లేని వారికి. ఈ విశేషత అత్యవసరంగా నిధులు కావలసి ఉన్నప్పటికీ వారి విలువైన ఆస్తులను ప్రమాదములో పెట్టకూడదు అని అనుకునే వారికి సహాయంగా ఉంటుంది. కొల్లాటరల్ ఆవశ్యకత లేకపోవడం కూడా ఋణ ఆమోద ప్రక్రియ వేగవంతం అవుతుంది, తద్వారా అత్యవసర ఆర్ధిక అవసరాల కొరకు ఎంచుకోదగిన ఎంపిక అవుతుంది.
బజాజ్ ఫైనాన్స్ నుండి ఇన్స్టా పర్సనల్ లోన్ అత్యవర ఆర్ధిక అవసరాలను నిర్వహించుకొనుటకు ఒక విశ్వసనీయమైన మరియు సమర్థవంతమైన పరిష్కారము. దీని వేగవంతమైన పంపిణీ, కనీస డాక్యుమెంటేషన్, అనువైన తిరిగిచెల్లింపు ఎంపికలు, మరియు కొల్లాటరల్ ఆవశ్యకత లేకపోవడం చాలామందికి దీనిని ఒక ప్రముఖ ఎంపికగా చేస్తుంది. అది ఒక అకస్మాత్ వైద్య అత్యవసరమైనా, అనుకోని ప్రయాణమైన లేదా అత్యవసర ఇంటి మరమ్మత్తులైనా, ఒక ఇన్స్టెంట్ లోన్ అనుకోని ఖర్చులు కవర్
చేయడములోని ఒత్తిడిని తొలగించవచ్చు. ఒక ఇన్స్టెంట్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు, మీ తిరిగిచెల్లింపు వ్యూహాన్ని ప్రణాళిక చేసుకొనుటకు మరియు మీ బడ్జెట్ కు తగిన ఋణ కాలపరిమితిని ఎంచుకోవడాన్ని నిర్ధారించుటకు ఒక ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించడం ఎప్పుడు మంచిది. సరైన తయారీతో, మీరు ఏ ఆర్ధిక అత్యవసర పరిస్థితినైనా సులభంగా మరియు మనశ్శాంతితో నిర్వహించుకోవచ్చు. కాబట్టి, ఈసారి ఎప్పుడైనా మీ జీవితము అనుకోని మలుపు తిరిగితే, ఎక్కడ తిరగాలో మీకు ఖచ్ఛితంగా తెలుసు – ఒక ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ ఎంచుకోండి మరియు మీ అత్యవసర ఖర్చులపై వేగంగా మరియు సమర్థవంతంగా నియంత్రణ పొందండి.
Financial Deadlines In December 2024: ఆధార్ నుంచి ఐటీఆర్ వరకు తక్షణం మీరు తెలుసుకోవాల్సిన అప్డేట్స్ ఇవి- లైట్ తీసుకుంటే 2025లో మోత మోగిపోద్ది!
New PAN Card Apply: QR కోడ్తో ఉన్న కొత్త పాన్ కార్డ్ కావాలా? - ఇలా అప్లై చేయండి
Gold Price Today: బంగారం ధరలు స్థిరం, రూ.లక్ష వద్ద వెండి - ఈ రోజు బిస్కట్, ఆర్నమెంట్ గోల్డ్ రేట్లు ఇవీ
RBI MPC Meet: రెపో రేట్ యథాతథం, తప్పని EMIల భారం - వరుసగా 11వ సారీ 'ఆశలపై నీళ్లు'
Gold-Silver Prices Today 06 Dec: గోల్డ్ కొనేవాళ్లకు ఊరట, తగ్గిన రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy