By: ABP Live Focus | Updated at : 26 Apr 2022 05:14 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
డిజిటల్ పర్శనల్ లోన్ అనేది ఆకస్మిక ఆర్థిక అవసరాలు కోసం ఒక అమోఘమైన విధానం. మీరు దీని కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు, మీ దరఖాస్తుని ఆమోదించిన తరువాత, మీ అకౌంట్ లో లోన్ 24-48 గంటలు లోగా క్రెడిట్ అవుతుంది. బజాజ్ ఫిన్సర్వ్ వంటి రుణదాతలు మార్కెట్ కంటే తక్కువ వడ్డీ ధరలకు ఉత్తమమైన పర్శనల్ లోన్స్ లో ఒక దానిని అందిస్తారు. మీరు బజాజ్ ఫిన్సర్వ్ పర్శనల్ లోన్ ని ఎంచుకోవాలని కోరుకుంటే, మీరు నెలకు తిరిగి చెల్లించగలిగే రుణాన్ని నిర్ణయించడానికి వారి పర్శనల్ లోన్ కాలిక్యులేటర్ ని ఉపయోగించవలసిందిగా మేము సిఫారసు చేస్తున్నాం. ఇది మీకు మీ దీర్ఘకాలం ఆర్థిక బాధ్యతలు పై ఒక అవగాహన ఇస్తుంది మరియు మీ ఇతర ఖర్చులుని తదనుగుణంగా ప్రణాళిక చేయడంలో సహాయపడుతుంది.
Digital personal loan (డిజిటల్ పర్శనల్ లోన్) ఎందుకు చాలా సౌకర్యవంతమైనదో ఇక్కడ ఇచ్చిన చాలా కారణాలు తెలియచేస్తాయి:
ఏవి పేపర్వర్క్ లేదు
డిజిటల్ పర్శనల్ లోన్ పొందడం అనేది పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ. ఆఫ్లైన్ లో దరఖాస్తు లేదా డాక్యుమెంటేషన్ అవసరం లేదు. దరఖాస్తు చేసిన కొన్ని గంటలు లోగా ఆన్లైన్ లో మీ దరఖాస్తు మరియు డాక్యుమెంట్స్ సమీక్షించబడతాయి. ఇది దరఖాస్తు ప్రక్రియ మరియు ఆమోదించడం అతి వేగంగా జరుగుతుందని సూచిస్తోంది.
కోలాటరల్ అవసరం లేదు
ఇది కోలాటరల్ లేని లోన్ వలన డిజిటల్ పర్శనల్ లోన్ కోసం మీరు మీ ఆస్థిని కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మీరు తక్కువ ఒత్తిడితో మరియు సౌకర్యవంతంగా రుణం పొందేలా చేసింది. మీరు కోలాటరల్ సమర్పించాల్సిన అవసరం లేకపోవడం వలన, ధృవీకరణ ప్రక్రియ సులభం కానీ సురక్షితమైన లోన్ కంటే మీకు ఎక్కువ వడ్డీ విధించబడుతుంది.
దాచిన ఛార్జెస్ లేవు
బజాజ్ ఫిన్సర్వ్ పర్శనల్ లోన్ భారతదేశంలోని ఉత్తమమైన పర్శనల్ లోన్స్ లో ఒకటి. రుణదాత 100% వాస్తవికతని నిర్వహిస్తారు. ప్రాసెసింగ్ ఛార్జెస్ మరియు ఆలస్యపు జరిమానాలు సహా అన్ని ఫీజులు లోన్ ఒప్పందంలో పేర్కొనబడ్డాయి.
సరళమైన తిరిగి చెల్లింపు విధానం
బజాజ్ ఫిన్సర్వ్ డిజిటల్ పర్శనల్ లోన్ గురించి అత్యంత ఉత్సాహవంతమైన వాస్తవం ఏమంటే మీరు సులభంగా తిరిగి చెల్లించడాన్ని ఎంచుకోవచ్చు. రుణదాత మీ లోన్ ని 60 నెలల్లో తిరిగి చెల్లించే విధానాన్ని ఎంచుకునే అవకాశం అందిస్తారు. మీరు కొన్ని నెలలు పూర్తి EMIలని చెల్లించకపోతే, ఆ సమయం కోసం మాత్రమే మీరు వడ్డీ చెల్లించడానికి రుణదాత మీకు అవకాశం ఇస్తారు. ఇది మీ EMI భారాన్ని ఎంతగానో తగ్గిస్తుంది మరియు మీరు మీ తిరిగి చెల్లింపులను కొనసాగించడంలో సహాయ పడుతుంది.
తగిన వడ్డీ ధరలు
మీ డిజిటల్ పర్సనల్ లోన్ వడ్డీ రేట్ మీ క్రెడిట్ స్కోర్ పై ఆధారపడింది. 700 మరియు అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్స్ కలిగిన రుణగ్రహీతలకు బ్యాంక్స్ మరియు రుణాలిచ్చే సంస్థలు అత్యంత తక్కువ వడ్డీ ధరల్ని అందిస్తున్నాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉండటం వలన మీ వడ్డీ రేట్ పై బ్యాంక్ తో చర్చించడానికి మీకు ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది.
డిజిటల్ పర్శనల్ లోన్ కి ఉండాల్సిన అర్హత ప్రమాణం ఏమిటి?
ఎవరైనా రుణదాత నుండి డిజిటల్ పర్శనల్ లోన్ పొందడానికి, మీరు ఈ క్రింది అర్హత ప్రమాణం పొందాల్సిన అవసరం ఉంది:
● మీరు భారతీయ పౌరుడై ఉండాలి
● 21-63 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉండాలి
● నెలవారీ ఆదాయం రూ.15,000కి తక్కువగా ఉండరాదు
● క్రెడిట్ స్కోర్ 600కి పైగా ఉండాలి
డిజిటల్ పర్శనల్ లోన్ కోసం కావలసిన డాక్యుమెంట్స్
● ఉద్యోగం గురించి ప్రూఫ్
● ఆదాయం ప్రూఫ్: బ్యాంక్ స్టేట్మెంట్స్, ఐటీఆర్ రిటర్న్స్ మరియు గత 3 నెలలకు చెందిన జీతం రసీదులు
● గుర్తింపు ప్రూఫ్: ఆధార్ కార్డ్, వోటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, లేదా పాస్పోర్ట్
● చిరునామా ప్రూఫ్: యుటిలిటి బిల్స్, పాస్పోర్ట్, లేదా ఆధార్ కార్డ్
● పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్
ఉత్తమమైన డిజిటల్ పర్శనల్ లోన్ పొందడానికి ముఖ్యమైన సలహాలు
మీ అవసరాలు కోసం ఉత్తమమైన డిజిటల్ పర్శనల్ లోన్ ని తెలుసుకోవడంలో మీకు సహాయపడే కొన్ని సలహాలు ఇవి:
వడ్డీ ధరలు పోల్చండి
వివిధ రుణదాతలు డిజిటల్ పర్శనల్ లోన్స్ ని వివిధ వడ్డీ ధరలకు అందిస్తారు. వడ్డీ పాలసీ కి ఒక విషయంలో పోలిక ఉంది: విస్తృత శ్రేణికి చెందిన వడ్డీ ధరలు ఉన్నాయి. అతి తక్కువ వడ్డీ రేట్ కి లోన్ ని కేటాయించడానికి మీతో అంగీకరించే రుణదాత కోసం మీరు అన్వేషించాలి. వడ్డీ రేట్ లో అతి చిన్న తేడా కూడా మొత్తం తిరిగి చెల్లింపు సొమ్ములో పెద్ద ప్రభావం చూపిస్తుంది.
డీఫాల్ట్ జరిమానా
మీరు EMIని చెల్లించడంలో విఫలమైతే, మీ రుణదాత మీ నుండి డీఫాల్ట్ జరిమానా వసూలు చేస్తారు. కాబట్టి, ఒక EMI చెల్లించని సందర్భంలో అతి తక్కువ జరిమానా ఛార్జెస్ ని ఏ రుణదాత వసూలు చేస్తారో నిర్ణయించడానికి వివిధ బ్యాంక్స్ వసూలు చేసే డీఫాల్ట్ జరిమానాల్ని మీరు పోల్చవలసి ఉంది.
మీకు అవసరమైన మొత్తం రుణం తీసుకోండి
మీరు రుణంగా తీసుకునే ప్రతి రూపాయి పై మీరు వడ్డీ చెల్లించవలసి ఉండటం వలన, మీకు అవసరమైన దాని కంటే ఎక్కువ డబ్బుని మీరు రుణంగా తీసుకోవద్దని మేము మీకు సలహా ఇస్తున్నాం. ఫలితంగా, సేకరించబడిన అదనపు వడ్డీ పై మీరు పెద్ద మొత్తం ఆదా చేయాలి.
మీ సిబిల్ స్కోర్ కి ప్రాధాన్యత ఇవ్వండి
మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉంటే మీరు దానిని మెరుగుపరుచుకోవాలి. 750కి మించిన క్రెడిట్ స్కోర్ మెరుగైనదిగా నిర్ణయించబడింది మరియు బ్యాంక్స్, ఆర్థిక సంస్థలకు మిమ్మల్ని నమ్మకమైన రుణగ్రహీతగా చేస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ వంటి రుణదాతలు మంచి సిబిల్ స్కోర్స్ కలిగిన దరఖాస్తు-దారులకు తక్కువ వడ్డీ ధరలకు best personal loans (ఉత్తమమైన పర్శనల్ లోన్స్ ని) అందిస్తారు.
పర్శనల్ డిజిటల్ లోన్ అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితుల్ని నిర్వహించడానికి ఒక సౌకర్యవంతమైన విధానం. ఇవి భారతదేశంలో ఉత్తమమైన పర్శనల్ లోన్స్ మరియు మీరు వాటిని పూర్తిగా ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు. లోన్ దరఖాస్తు పత్రం వేగంగా ప్రాసెస్ చేయబడుతుంది మరియు లోన్ మొత్తం మీ అకౌంట్ లో 24-48 గంటలు లోగా క్రెడిట్ చేయబడుతుంది. అయితే, మీ పర్శనల్ లోన్ పై మీరు అతి తక్కువ వడ్డీ రేట్ పొందడానికి, మీకు అత్యధిక క్రెడిట్ స్కోర్ 700 ఉండాలి. రుణదాతలు నుండి ఉత్తమమైన వడ్డీ ధరలు పొందడంలో అత్యధిక సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుంది.
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు