By: ABP Desam | Updated at : 24 Jun 2022 11:47 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Getty )
Stock Market Opening Bell 24 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు, మెటల్ షేర్లకు గిరాకీ కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 113 పాయింట్ల లాభంతో 15,668, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 393 పాయింట్ల లాభంతో 52,646 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 52,265 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 52,654 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 52,550 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,909 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 393 పాయింట్ల లాభంతో 52,645 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 15,556 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 15,657 వద్ద ఓపెనైంది. 15,645 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,749 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 113 పాయింట్ల లాభంతో 15,668 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 33,434 వద్ద మొదలైంది. 33,390 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,692 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 467 పాయింట్ల లాభంతో 33,602 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటో, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, బ్రిటానియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, ఇన్ఫీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టీపీసీ, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ఆటో, ఫైనాన్షియల్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్ సూచీలు 1 శాతానికి పైగా ఎగిశాయి.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్