search
×

Stock Market News: ఆరంభంలో 500 ప్లస్సు మధ్యాహ్నం 260 మైనస్సు! సూచీలతో ఇన్వెస్టర్లకు చుక్కలు!

Stock Market @12 PM 15 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఫెడ్‌ వడ్డీరేట్లను 75 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతుందన్న వార్తలతో అమ్మకాలు పెరిగాయి.

FOLLOW US: 
Share:

Stock Market @12 PM 15 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్‌ ఏకంగా 500+ లాభపడింది. ఆ తర్వాత ఫెడ్‌ వడ్డీరేట్లను 75 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతుందన్న వార్తలతో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 90 పాయింట్ల నష్టంతో 15,601, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 260 పాయింట్ల నష్టంతో 52,277 వద్ద ఉన్నాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 52,541  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,246 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 52,246 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,142 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 260 పాయింట్ల నష్టంతో 52,277 వద్ద కొనసాగుతోంది. సింగపూర్‌ నిఫ్టీ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఉదయం 500 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ ఇప్పుడు నష్టాల్లోకి జారుకుంది.

NSE Nifty

బుధవారం 15,692 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,832 వద్ద ఓపెనైంది. 15,587 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,863 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 90 పాయింట్ల నష్టంతో 15,601 వద్ద చలిస్తోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 33,648 వద్ద మొదలైంది. 33,103 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,756 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 186 పాయింట్ల నష్టంతో 33,152 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 9 కంపెనీలు లాభాల్లో 41 నష్టాల్లో ఉన్నాయి. మారుతీ, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, ఆసియన్‌ పెయింట్స్‌ షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, సిప్లా, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. మీడియా, మెటల్‌, రియాల్టీ సూచీలు ఒక శాతానికి పైగా పతనం అయ్యాయి. మిగతావి 0.50 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 16 Jun 2022 12:12 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

SIP Investment Mistakes: SIPలో లక్షల నష్టానికి కారణమయ్యే 7 అతిపెద్ద తప్పులు! 

SIP Investment Mistakes: SIPలో లక్షల నష్టానికి కారణమయ్యే 7 అతిపెద్ద తప్పులు! 

టాప్ స్టోరీస్

India vs South Africa 2nd TestHighlights: మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్

India vs South Africa 2nd TestHighlights: మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్

Maoists surrender: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !

Maoists surrender: మావోయిస్టులకు  మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !

Nagarjuna Akkineni: అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి

Nagarjuna Akkineni: అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి

Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు

Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు