search
×

Stock Market Today: ఐటీ షేర్ల కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు - ఒడుదొడుకుల్లో నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Opening 10 January 2023: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఎదురవ్వడంతో సూచీలు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 10 January 2023: 

భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఎదురవ్వడంతో సూచీలు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 24 పాయింట్ల నష్టంతో 17,889 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 14 పాయింట్ల నష్టంతో 60,100 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ షేర్ల కోసం మదుపర్లు ఎగబడుతున్నారు.

BSE Sensex

క్రితం సెషన్లో 60,115 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,134 వద్ద మొదలైంది. 59,805 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,364 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11:30 గంటలకు 14 పాయింట్ల నష్టంతో 60,100 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

మంగళవారం 17,914 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,924 వద్ద ఓపెనైంది. 17,824 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,976 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 24 పాయింట్ల నష్టంతో 17,889 వద్ద చలిస్తోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 42,074 వద్ద మొదలైంది. 41,729 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,272 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 82 పాయింట్లు పెరిగి 42,096 వద్ద ట్రేడవుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్‌, హిందాల్కో, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, సిప్లా, అపోలో హాస్పిటల్స్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు పతనమయ్యాయి. ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు స్వల్పంగా ఎగిశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 11 Jan 2023 11:39 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్‌ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి

SIP Investment Mistakes: SIPలో లక్షల నష్టానికి కారణమయ్యే 7 అతిపెద్ద తప్పులు! 

SIP Investment Mistakes: SIPలో లక్షల నష్టానికి కారణమయ్యే 7 అతిపెద్ద తప్పులు! 

టాప్ స్టోరీస్

Hyderabad ORR Car Fire Accident: కారులో మంటలు చెలరేగి ఓఆర్‌ఆర్‌పై డ్రైవర్‌ సజీవ దహనం

Hyderabad ORR Car Fire Accident: కారులో మంటలు చెలరేగి ఓఆర్‌ఆర్‌పై డ్రైవర్‌ సజీవ దహనం

Raithanna Meekosam: అన్నదాతలకు అండగా ప్రభుత్వం.. ఏపీలో నేటి నుంచి రైతన్నా మీకోసం కార్యక్రమాలు

Raithanna Meekosam: అన్నదాతలకు అండగా ప్రభుత్వం.. ఏపీలో నేటి నుంచి రైతన్నా మీకోసం కార్యక్రమాలు

Dhanush : ధనుష్ బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా - ఎవరూ ఊహించని తెలుగు టైటిల్!

Dhanush : ధనుష్ బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా - ఎవరూ ఊహించని తెలుగు టైటిల్!

Raj Mantena: అమెరికా అధ్యక్షుడి కొడుకు, బాలీవుడ్ స్టార్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంత గ్రాండ్ వెడ్డింగ్! అసలు ఎవరీ రామరాజు మంతెన?

Raj Mantena: అమెరికా అధ్యక్షుడి కొడుకు, బాలీవుడ్ స్టార్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంత గ్రాండ్ వెడ్డింగ్! అసలు ఎవరీ రామరాజు మంతెన?