search
×

Stock Market Today: ఈక్విటీ దూకుడు! 16,600 పైన ముగిసిన నిఫ్టీ - క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లకు గిరాకీ

Stock Market Closing Bell 21 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 21 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 84 పాయింట్ల లాభంతో 16,605 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 284 పాయింట్ల లాభంతో 55,681 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 79.95 వద్ద ముగిసింది. 

BSE Sensex

క్రితం సెషన్లో 55,397 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,391 వద్ద మొదలైంది. 55,270 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,738 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 284 పాయింట్ల లాభంతో 55,681 వద్ద ముగిసింది.

NSE Nifty

బుధవారం 16,520 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,523 వద్ద ఓపెనైంది. 16,483 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,626 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 84 పాయింట్ల లాభంతో 16,605 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 36,026 వద్ద మొదలైంది. 35,887 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,331 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 228 పాయింట్ల లాభంతో 36,201 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభాల్లో 8 నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా కన్జూమర్‌, యూపీఎల్‌, ఎల్‌టీ షేర్లు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్, ఎస్‌బీఐ లైఫ్‌, కొటక్‌ బ్యాంక్‌, సిప్లా, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌ మినహా మిగతా రంగాల సూచీలు ఎగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లకు డిమాండ్‌ కనిపించింది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 21 Jul 2022 03:46 PM (IST) Tags: Stock Market Update share market stock market today Stock Market Telugu Stock Market news

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Earthquake In Hyderabad List: 50ఏళ్లలో హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్

Earthquake In Hyderabad List: 50ఏళ్లలో  హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్

RGV on Pushpa 2 Ticket Rates: తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్

RGV on Pushpa 2 Ticket Rates: తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు

Janasena warning Pushpa 2: పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!

Janasena warning Pushpa 2: పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!