వారం రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (శనివారం) అతి స్వల్పంగా తగ్గాయి. భారత్ మార్కెట్లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,460గా కొనసాగుతోంది. మూడు రోజులుగా భారీగా పెరిగిన వెండి భారత్ మార్కెట్లో ఈ రోజులు రూ.400 తగ్గింది ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల ధర రూ.48,600
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,460
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,840, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,920
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
Also Read: స్త్రీలు ఈ నోము నోచుకుంటే వివాహితులకు సౌభాగ్యం … అవివాహితులకు మంచి భర్త లభిస్తాడట..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,300 
విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ. 69,800
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోలకతా లో వెండి ధర కిలో రూ.65,300 
చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.69,800
Also Read: ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు...మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే...
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు : 
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: 'మా నాన్న పనైపోయిందని అన్నారు.. కానీ కాలర్ ఎగరేసేలా చేశారు..' పూరి కొడుకు స్పీచ్ అదిరిపోలా..!
Also Read: దిల్లీ టూర్ లో ఈ పదంతోనే పలకరిస్తారా?... చేసేది దీక్షలు మాట్లాడేది బూతులు... చంద్రబాబుపై సజ్జల ఆగ్రహం
Also Read: నిఘా నీడలో హుజూరాబాద్.. డ్రోన్ కెమెరాలతో తనిఖీలు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి