Huzurabad Bypoll: నిఘా నీడలో హుజూరాబాద్.. డ్రోన్ కెమెరాలతో తనిఖీలు
Continues below advertisement
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భాగా భారీ పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా మూరుమూల ప్రాంతాల్లో కూడా తనీఖీలు చేపడతున్నారు. మద్యం, డబ్బులు భారీగా పంచే అవకాశం ఉన్నందున పోలీసులు ఎలర్ట్ అయ్యారు.
Continues below advertisement