Viral Video: తల్లి పాట వింటూ ఈ పిల్లాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే మైండ్ బ్లోయింగే!
Continues below advertisement
మీరు ఎంత బాధలో ఉన్నా ఈ వీడియో చూస్తే మీకు తెలియకుండానే పెదాలపైకి నవ్వొస్తుంది.. కళ్లల్లో గ్లో వస్తుంది. అంతలా నెటిజన్లను ఆకట్టుకున్నాడీ బుడ్డోడు. తల్లి పాట వింటూ పిల్లాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఎవరూ చూపు తిప్పుకోలేరు.
Continues below advertisement