Cinema News: ఆవుల పాకలో నాని హీరోయిన్.. పాలు పితికే వీడియో వైరల్‌

ఆవుల పాకలో నాని హీరోయిన్ నివేదా థామస్‌ సందడి చేసింది. ఓ డెయిరీ ఫామ్‌కు వెళ్లిన నివేదా అక్కడ ఆవు పాలు పితికారు. ఆపాలతో కాఫీ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి నెటిజన్లను సర్‌ప్రైజ్ చేశారు. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola