దుబాయ్‌లో అరుదైన గౌరవం.. కానీ పుట్టింట బతుకమ్మకు అవమానం..!
Continues below advertisement
దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫా వద్ద బతుకమ్మ అరుదైన గౌరవం దక్కించుకుంది. కానీ ఇటీవల జరిగిన వేడుకలలో పుట్టినింట మాత్రం వివక్ష ఎదుర్కొంది. అక్టోబర్ 6న బతుకమ్మ ఆడేందుకు వెళ్లగా ఇరుగు రమణ అనే మహిళను కులం పేరుతో దూరం పెట్టారు. బతుకమ్మ ఆడనివ్వలేదు. సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆవేశంలో కేసు ఫైల్ చేస్తున్నావని ఆలోచించుకోవాలని చెప్పగా.. తొలుత ఇంటికి వెళ్లిపోయిన ఆమె మరుసటి రోజు మరోసారి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Continues below advertisement