Huzurabad: విమర్శలు.. ప్రతి విమర్శలతో వేడెక్కిన రాజకీయం
తెలంగాణలో ఇప్పుడు రాజకీయ వేడి రగులుకుంది.. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ విమర్శలకు పదును పెట్టాయి.. ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ ప్రజల మనన్నల కోసం నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Tags :
Telangana Huzurabad By Elections Huzurabad Kcr Huzurabad News Eatala Rajender Harishrao Revanthreddy