Mobile House: కొవిడ్ తెచ్చిన మొబైల్ హౌస్ క్రేజ్.. సొంత ఇంటి కల నెల రోజుల్లోనే
Continues below advertisement
తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ హౌస్ క్రేజ్ పెరుగుతోంది. కోవిడ్ అనంతరం మొబైల్ హౌసెస్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. సొంత ఇంటికి ఏ మాత్రం తీసిపోని మొబైల్ హౌసెస్. సిమెంట్, ఇసుక, ఇటుక, అవసరం లేదు. నెల రోజుల కాలంలోనే ఇంటి నిర్మాణం పూర్తి..! రెండు గంటల్లో మీకు కావాల్సిన ప్లేస్ లో ఏర్పాటు..! తక్కువ ఖర్చుతోనే సొంత ఇంటి కల సాకారం. వీకెండ్స్ లో రిక్రియేషన్ కోసం మొబైలో హౌసెస్. విల్లాస్ ,ఫామ్ హౌస్ లో సైతం మొబైల్ హౌసెస్ వినియోగం. 4లక్షల నుండి 18లక్షల మధ్య అందుబాటులో మొబైల్ హౌసెస్.! 25ఏళ్లపాటు చెక్కు చెదరని మొబైల్ హౌస్ నిర్మాణం. వారంటీ ,గ్యారెంటీ సైతం ఇస్తున్న నిర్మాణ సంస్దలు. మండు వేసవిలో సైతం కూల్ గా ఉండే మొబైల్ హౌస్. తుఫాన్, ఈదురుగాలను సైతం తట్టుకునేలా నిర్మాణం..!
Continues below advertisement