Y S Sharmila : వర్షంలోనూ వై.యస్.షర్మిల 13వ రోజు ప్రజాప్రస్థానం....!!!!
వై.యస్.షర్మిల 13వ రోజు ప్రజాప్రస్థానం లో భాగంగా, దేవరకొండ నియోజకవర్గం, చింతపల్లి మండలం లో పర్యటిస్తున్నారు. పోలేపల్లి గ్రామం, ఎర్రమట్టి తండా, బోటిమీద తండా, పాలెం తండా, చౌలా తండా లలో పాదయాత్ర చేయనున్నారు. ఒకవైపు వర్షం వస్తున్నాకూడా , షర్మిల పాదయాత్ర కొనసాగుతూనే వుంది.