Warangal Dussehra: ఓరుగల్లులో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు
Continues below advertisement
ఓరుగల్లులో దసరా ఉత్సవాలు అంగరంగ వైభంవంగా జరగనున్నాయి. రంగలీలా మైదానంలో రావణవధ ను నిర్వహించనున్నారు. 90 అడుగుల ఎత్తులో 10తలల రావణుడి ప్రతిమలను దహనం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం రంగలీలా మైదానానికి 2లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది
Continues below advertisement