Dussehra 2021: ఓరుగల్లులో కన్నుల పండువగా దసరా ఉత్సవాలు…రంగలీలా మైదానంలో రావణ దహన వేడుకలు
ఓరుగల్లులో దసరా ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. రంగలీలా మైదానంలో 90 అడుగుల ఎత్తులో రావణుడి ప్రతిమల దహన వేడుక చూసేందుకు వరంగల్ జిల్లాతో పాటూ చుట్టుపక్కల జిల్లాలనుంచి కూడా భారీగా తరలివచ్చారు.