TSRTC BUS: అడవిలో రోడ్లేసిన పోలీసులు, సజ్జనార్ చొరవతో TSRTC రంగంలోకి..
Continues below advertisement
తెలంగాణాలోని కొమరం భీమ్ జిల్లాలోని మంగి గుట్ట ఓ ఆదివాసీ గ్రామం. కనీస అవసరాలకు 80కిలో మీటర్లు జిల్లా కేంద్రం వెళ్లాల్సిన దుస్దితి వారిది. అడవిలో రోడ్లు సరిగాలేక 20ఏళ్ల క్రితం ఆర్టీసి బస్సు సౌకర్యం నిలిపోగా, గర్భిణిలు సైతం ఆసుపత్రికి ఎడ్ల బండ్లపై వెళ్లాల్సిన దుస్దితి ఏర్పడింది. తాజాగా పోలీసుల చొరవతో ఇరవై ఏళ్ల తరువాత ఆ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు.
Continues below advertisement