YS Sharmila: షర్మిలమ్మ...మా ఇంటికి రావొద్దు...!
Continues below advertisement
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకి ప్రజల నుంచి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలో షర్మిల పాల్గొంటారు. ఇవాళ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష కోసం తమ ఇంటికి రావొద్దంటూ ఇటీవల నిరుద్యోగ సమస్యతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన నరేష్ తండ్రి వైఎస్ షర్మిలకు విజ్ఞప్తి చేశారు.
Continues below advertisement