Armur To America Love Story Marriage In Nizamabad: ఖండాలు దాటిన ప్రేమ
ABP Desam
Updated at:
26 Jan 2023 03:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవారిద్దరి ప్రేమ ఖండాలు దాటింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం గోవింద్ పేట్ కు చెందిన ఆకాష్... అమెరికాకు చెందిన అలెక్సస్ ఓల్సన్ ఇద్దరూ ఇష్టపడ్డారు. చివరకు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.