National Anthem On Pencil Leads | Republic Day సందర్భంగా సత్తా చాటిన మైక్రో ఆర్టిస్ట్
Continues below advertisement
మహబూబాబాద్ జిల్లా అమీనాపురం గ్రామానికి చెందిన నిఖిల్.... మైక్రో ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే అనేక సందర్భాల్లో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా..... 13 పెన్సిల్ లెడ్స్ పై 15 గంటల పాటు శ్రమించి జాతీయ గీతాన్ని ఆంగ్లంలో చెక్కాడు. అందర్నీ అబ్బురపర్చాడు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement