Traffice Challan : ట్రాఫిక్ పోలీసులు చాలాన్లు భరించలేక బైక్ కి నిప్పు పెట్టిన వ్యక్తి
Continues below advertisement
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పంజాబ్ చౌరస్తాలో మక్బుల్ అనే వ్యక్తి బైక్ కి నిప్పు పెట్టి నిరసన తెలిపాడు. ఆదిలాబాద్ , ఖానాపూర్ కు చెందిన మక్బుల్, ట్రాఫిక్ పోలీసులు చాలాన్లు భరించలేక బైక్ కి నిప్పు పెట్టానని, వరుస చాలన్లతో విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేసాడు. పోలీసులు మంటను ఆర్పే ప్రయత్నం చేసినా, ఉపయోగం లేకుండా పోయింది.
Continues below advertisement