Two Families Quarrel For Cat: Police Stationకి చేరుకున్న పిల్లి పంచాయతీ.. ఎక్కడంటే? | ABP Desam

Continues below advertisement

A fight for cat reached police station. ఆ పిల్లి మాదంటే.. కాదు మాది అంటూ రెండు కుటుంబాలు పంచాయతీకి దిగాయి. ఆ గొడవ Two families మధ్య సద్దుమణగకపోవడంతో వాళ్లు Suryapet District Huzurnagar Police station కి వెళ్లారు. పది నెలల క్రితం తప్పిపోయిన పిల్లి వేరే వాళ్ల ఇంట్లే కనిపిస్తే... అది ఇచ్చేయాలని అడిగితే.. అవతలి కుటుంబం ఇవ్వమని చెప్పడంతో గొడవ మొదలైంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram