Bhadrachalam Sri Rama Navami Preparations: దర్శన సెక్టార్ల టికెట్ ధరలు పెంపు | ABP DESAM

Continues below advertisement

Bhadrachalamలో Sri Rama Navami Utsavam అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేస్తున్నట్లు ఈవో శివాజీ తెలిపారు. April 2-16 వరకు శ్రీరామనవమి Tiru Kalyana Brahmotsavalu, 10న Lord SeetaRama Kalyanam, 11న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలను తిలకించేందుకు ఏర్పాటు చేసిన సెక్టార్ల టికెట్ల ధరలను పెంచనున్నట్లు EO Shivaji చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram