KTR Launched CM Breakfast Scheme : సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్ | ABP

Continues below advertisement

బడికి వెళ్లే పిల్లలకు ఆకలి బాధలు లేకుండా ఉండేలా ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని‌ ప్రారంభించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram