Medico Preethi Father Request : కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తో ప్రీతి తండ్రి ఆవేదన | ABP Desam
కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ ను తరగతుల కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని ప్రీతి తండ్రి నరేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.