Kakatiya University Students on PhD Admissions : కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన| ABP Desam

కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ కేటగిరి 2 ప్రవేశాల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి జేఏసీ నెల రోజులుగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. పీహెచ్ డీ అవకతవకలపై విచారణ జరిపి వీసీ పై చర్యలు తీసుకునేవరకు ఆందోళనను కొనసాగిస్తామంటున్న విద్యార్థులతో ఏబీపీ దేశం ప్రతినిధి ఫేస్ టూ ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola