Komatireddy Venkatreddy on AP And Telangana Police Fight |ఎన్నికల రోజు ఏందీ ఈ లొల్లి..? | ABP Desam
ABP Desam
Updated at:
30 Nov 2023 09:26 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపక్కా ప్లానింగ్ ప్రకారమే తెలంగాణ,ఏపీ పోలీసుల మధ్య చిచ్చుపెట్టి...తెలంగాణ సెంటిమెంట్ రాజేయాలనే కుట్రలకు అధికారపార్టీ దిగిందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు.