MLC Kalvakuntla Kavitha Casts Her Vote | ఓటు హక్కు వినియోగించుకున్న కల్వకుంట్ల కవిత | ABP Desam
పొద్దు పొద్దుగాలే పోయి ఓటేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బంజారాహిల్స్ నందినగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా విధిగా ఓటేసి..తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.