Karimnagar: జిల్లా ప్రధాన ఆసుపత్రి బోర్డుపై తెలుగుకి తెగులు పట్టించారు!

Continues below advertisement

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్య ఒక చిన్న నిర్లక్ష్యం చేసింది. ఆ ఆసుపత్రి బోర్డు మీద "ప్రభుత్వం" కి బదులుగా "ఫ్రభుత్వం " అని రాసి ఉంది. కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తా దగ్గర ప్రధాన కూడలి ఎదురుగానే ఉంటుంది ఈ ఆసుపత్రి. నూతన జిల్లాలకు కూడా ఇదే ఆధారం. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆధునికీకరణ చేసినప్పటికీ,  ఇలాంటి పొరపాట్లు కనిపించేలా నిర్లక్ష్యపు రాతలు చూస్తుంటే, తెలుగుకి తెగులు పట్టించారు అనిపిస్తుంది. అధికారులు చూసి ఈ బోర్డును ఎప్పుడు చూసి సరిచేస్తారో మరి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram