Gellu Srinivas: ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్
Continues below advertisement
హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని హిమ్మయత్ నగర్ లో భార్యతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Continues below advertisement