Telangana Elections 2023 | Police Raids In Madhu Yashki Residency |మధుయాష్కి ఇంట్లో పోలీసుల సోదాలు | DNN | ABP Desam
Continues below advertisement
Madhu Yashki Residency : కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మధుయాష్కి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. ఎల్బీనగర్ అభ్యర్థిగా మధుయాష్కి పోటీ చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వేళ హయత్ నగర్ లో ఆయన ఇంట్లో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించారు.
Continues below advertisement
Tags :
Madhu Yashki Goud LB Nagar ABP Desam Telugu News Telangana Congress ELections Telangana Elections 2023