KTR On Third Ring Road and New Hyderabad : యాభైశాతం తెలంగాణ కలిసేలా కొత్త హైదరాబాద్ | ABP Desam
Continues below advertisement
ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ ల మధ్య ఉండే ప్రాంతంలో మరో కొత్త హైదరాబాద్ నిర్మితమయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. RRR పూర్తైతే యాభైశాతం తెలంగాణలో ఈ పరిధిలో ఉంటుందన్నారు.
Continues below advertisement