Revanth Reddy on Govt Job Aspirants : ఉద్యోగాలు కావాలంటే బీఆర్ఎస్ ఉండకూడదన్న రేవంత్ రెడ్డి | ABP
ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొన్ని లక్షల మంది తెలంగాణ యువత ఎదురు చూసి ప్రాణాలు తీసుకుంటున్నా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే రాష్ట్ర యువత పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారవుతుందన్నారు.