Online Job Frauds: జాబ్ ఇస్తామంటూ మహిళను మోసం చేసిన ఆన్ లైన్ కేటుగాళ్లు
Continues below advertisement
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళకు.... ఉద్యోగం ఇస్తామంటూ టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ పంపిన ఆన్ లైన్ మోసగాళ్లు.... ఆమెను లక్షల్లో ముంచారు. మోసపోయినట్టు గ్రహించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Continues below advertisement