KTR Inaugurates Landscape Park: గండిపేట్ లో సరికొత్తగా ల్యాండ్ స్కేప్ పార్క్ | ABP Desam
Continues below advertisement
గండిపేట్ వద్ద ల్యాండ్ స్కేప్ ఎకో పార్క్ ను మంత్రి కేటీఆర్ నిన్న ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పార్క్ ఫీచర్స్ తెలిపేలా ఉన్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.
Continues below advertisement