Online Fraudster Arrested By Hyderabad Cyber Crime Police: ఫేక్ అకౌంట్లతో మోసాలు చేస్తున్న వంశీకృష్ణ

Continues below advertisement

ఇన్స్టాగ్రాంలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అమ్మాయిలకు మాయమాటలు చెప్పి డబ్బు లాగుతున్న రాజమండ్రికి చెందిన వంశీకృష్ణను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. 60 మంది అమ్మాయిల నుంచి 4 కోట్లు తీసుకున్నట్టు వెల్లడించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram