Jana Reddy: ప్రజలు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు రావడానికి సిద్ధం.
Continues below advertisement
రేవంత్ రెడ్డి కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ఆయన మాట్లాడుతూ, వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలని,ప్రజలు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు.
Continues below advertisement