హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో గందరగోళం, గణపయ్యకు ఈసారి తిప్పలే..?
Continues below advertisement
ఈ ఏడాది హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్రకు గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. POP విగ్రహాల నిమజ్జనాన్ని సాగర్ లో నిషేధించటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది బొజ్జ గణపయ్యకు హైదరాబాద్ లో నిమజ్జన కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుత పరిస్థితులపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్.
Continues below advertisement